మంగళాష్టకం
భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే |
కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మఙ్గళమ్ || 1 ||
వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ |
పశూనాం పతయే తుభ్యం గౌరీకాన్తాయ మఙ్గళమ్ || 2 ||
భస్మోద్ధూళితదేహాయ వ్యాళయజ్ఞోపవీతినే |
రుద్రాక్షమాలాభూషాయ వ్యోమకేశాయ మఙ్గళమ్ || 3 ||
సూర్యచన్ద్రాగ్నినేత్రాయ నమః కైలాసవాసినే |
సచ్చిదానన్దరూపాయ ప్రమథేశాయ మఙ్గళమ్ || 4 ||
మృత్యుంజయాయ సాంబాయ సృష్టిస్థిత్యన్తకారిణే |
త్ర్యంబకాయ సుశాన్తాయ త్రిలోకేశాయ మఙ్గళమ్ || 5 ||
గంగాధరాయ సోమాయ నమో హరిహరాత్మనే |
ఉగ్రాయ త్రిపురఘ్నాయ వామదేవాయ మఙ్గళమ్ || 6 ||
సద్యోజాతాయ శర్వాయ దివ్యజ్ఞానప్రదాయినే |
ఈశానాయ నమస్తుభ్యం పంచవక్త్రాయ మఙ్గళమ్ || 7 ||
సదాశివస్వరూపాయ నమస్తత్పురుషాయ చ |
అఘోరాయచ ఘోరాయ మహాదేవాయ మఙ్గళమ్ || 8 ||
మఙ్గళాష్టకమేతద్వై శంభోర్యః కీర్తయేద్దినే |
తస్య మృత్యుభయం నాస్తి రోగపీడాభయం తథా || 9 ||