దుర్గాసప్తశతిలోని శ్లోకములు

లోక కళ్యాణం కొఱకు:
దేవ్యా యయా తతమిదం జగదాత్మశక్త్యా నిశశేషదేవగణశక్తిసమూహమూర్త్యా |
తామంబికామఖిలదేవమహర్షిపూజ్యాం భక్త్యా నతాః స్మ విదధాతు శుభాని సా నః ||

యస్యాః ప్రభావమతులం భగవానన్తో బ్రహ్మా హరశ్చ న హి వక్తుమలం బలం చ |
సా చణ్డికాఖిలజగత్పరిపాలనాయ నాశాయ చాశుభభయస్య మతిం కరోతు ||

లోక రక్షణ కొఱకు:
యా శ్రీః స్వయం సుకృతినాం భవనేష్వలక్ష్మీః పాపాత్మనాం కృతధియాం హృదయేషు బుద్ధిః |
శ్రద్ధా సతాం కులజనప్రభవస్య లజ్జా తాం త్వాం నతాః స్మ పరిపాలయ దేవి విశ్వమ్ ||

లోకం యొక్క అభ్యుదయం కొఱకు:
విశ్వేశ్వరి త్వం పరిపాశి విశ్వం విశ్వాత్మికా ధారయసీతి విశ్వమ్ |
విశ్వేశవన్ద్యా భవతీ భవన్తి విశ్వాశ్రయా యే త్వయి భక్తినమ్రాః ||

విశ్వవ్యాప్తమైన విపత్తులనుండి రక్షించుట కొఱకు:
దేవి ప్రపన్నార్తిహరే ప్రసీద ప్రసీద మాతర్జగతోఽఖిలస్య
ప్రసీద విశ్వేశ్వరి పాహి విశ్వం త్వమీశ్వరీ దేవి చరాచరస్య ||

విశ్వము యొక్క పాప-తాప నివారణముల కొఱకు:
దేవి ప్రసీద పరిపాలయ నోఽరిభీతేర్నిత్యం యథాసురవధాదధునైవ సద్యః |
పాపాని సర్వజగతాం ప్రశమం నయాశు ఉత్పాతపాకజనితాంశ్చ మహోపసర్గాన్ ||

విపత్తులనుండి కాపాడబడుటకు:
శరణాగతదీనార్తపరిత్రాణపరాయణే |
సర్వస్యార్తిహరే దేవి నారాయణి నమోఽస్తు తే ||

విపత్తులు తొలగి శుభములను పొందగోరుటకు:
కరోతు సా నః శుభహేతురీశ్వరీ |
శుభాని భద్రాణ్యభిహన్తు చాపదః ||

భయనాశనము కొఱకు:
సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తిసమన్వితే |
భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గే దేవి నమోఽస్తు తే ||
ఏతత్తే వదనం సౌమ్యం లోచనత్రయభూషితమ్ |
పాతు నః సర్వభీతిభ్యః కాత్యాయని నమోఽస్తు తే ||
జ్వాలాకరాళమత్యుగ్రమశేషాసురసూదనమ్ |
త్రిశూలం పాతు నో భీతేర్భద్రకాళి నమోఽస్తు తే ||

పాపనాశనము కొఱకు:
హీనస్తి దైత్యతేజాంసి స్వనేనాపూర్య యా జగత్ |
సా ఘంటా పాతు నో దేవి పాపేభ్యోఽనః సుతానివ ||

రోగనాశనము కొఱకు:
రోగానశేషానపహంసి తుష్టా రుష్టా తు కామాన్ సకలానభీష్టాన్ |
త్వామాశ్రితానాం న విపన్నరాణాం త్వామాశ్రితా హ్యాశ్రయతాం ప్రయాన్తి ||

మహామారీ నాశనము కొఱకు:
జయన్తీ మఙ్గళా కాళీ భద్రకాళీ కపాలినీ |
దుర్గా క్షమా శివా ధాత్రీ స్వాహా స్వధా నమోఽస్తు తే ||

ఆరోగ్యము మరియు సౌభాగ్యము ప్రాప్తి కొఱకు:
దేహి సౌభాగ్యమారోగ్యం దేహి మే పరమం సుఖమ్ |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ||

సులక్షణమైన ధర్మపత్నిని పొందుటకు:
పత్నీం మనోరమాం దేహి మనోవృత్తానుసారిణీమ్ |
తారిణీం దుర్గసంసారసాగరస్య కులోద్భవామ్ ||

బాధలనుండి శాంతి పొందుటకు:
సర్వబాధాప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి |
ఏవమేవ త్వయా కార్యమస్మద్వైరివినాశనమ్ ||

సర్వవిధ అభ్యుదయము కొఱకు:
తే సమ్మతా జనపదేషు ధనాని తేషాం తేషాం యశాంసి న చ సీదతి ధర్మవర్గః |
ధన్యాస్త ఏవ నిభృతాత్మజభృత్యదారా యేషాం సదాభ్యుదయదా భవతీ ప్రసన్నా ||

దారిద్ర్యదుఃఖనాశనము కొఱకు:
దుర్గే స్మృతా హరసి భీతిమశేషజన్తోః స్వస్థైః స్మృతా మతిమతీవ శుభాం దదాసి |
దారిద్ర్యదుఃఖభయహారిణి కా త్వదన్యా సర్వోపకారకరణాయ సదాఽఽర్ద్రచిత్తా ||

రక్షణ పొందుటకు:
శూలేన పాహి నో దేవి పాహి ఖడ్గేన చాంబికే |
ఘంటాస్వనేన నః పాహి చాపజ్యానిఃస్వనేన చ ||

సమస్త విద్యలకొఱకు మరియు సమస్త స్త్రీలయందు మాతృభావన పొందుట కొఱకు:
విద్యాః సమస్తాస్త్వ దేవి భేదాః స్త్రియః సమస్తాః సకలా జగత్సు |
త్వయైకయా పూరితమంబయైతత్ కా తే స్తుతిః స్తవ్యపరా పరోక్తిః ||

సమస్త మంగళముల కొఱకు:
సర్వమఙ్గళమాఙ్గళ్యే శివే సర్వార్థసాధికే |
శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోఽస్తు తే ||

శక్తి ప్రాప్తించుటకు:
సృష్టిస్థితివినాశానాం శక్తిభూతే సనాతని |
గుణాశ్రయే గుణమయే నారాయణి నమోఽస్తు తే ||

ప్రసన్నత పొందుటకు:
ప్రణతానాం ప్రసీద త్వం దేవి విశ్వార్తిహారిణి |
త్రైలోక్యవాసినామీడ్యే లోకానాం వరదా భవ ||

వివిధ ఉపద్రవములనుండి కాపాడబడుటకు:
రక్షాంసి యత్రోగ్రవిషాశ్చ నాగా యత్రారయో దస్యుబలాని యత్ర |
దావానలో యత్ర తథాబ్ధిమధ్యే తత్ర స్థితా త్వం పరిపాసి విశ్వమ్ ||

బాధనుండి ముక్తిపొంది ధన-పుత్రాదులను పొందుటకు:
సర్వబాధావినిర్ముక్తో ధనధాన్యసమన్వితః |
మనుష్యో మత్ప్రసాదేన భవిష్యతి న సంశయః ||

భుక్తి-ముక్తి ప్రాప్తించుటకు:
విధేహి దేవి కళ్యాణం విధేహి పరమాం శ్రియమ్ |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ||

పాపము నశించి తద్వారా భక్తి ప్రాప్తించుటకు:
నతేభ్యః సర్వదా భక్త్యా చండికే దురితాపహే |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ||

స్వర్గము మరియు మోక్షము ప్రాప్తించుటకు:
సర్వభూతా యదా దేవీ స్వర్గముక్తిప్రదాయినీ |
త్వం స్తుతా స్తుతయే కా వా భవన్తు పరమోక్తయః ||

స్వర్గము మరియు ముక్తి ప్రాప్తించుటకు:
సర్వస్య బుద్ధిరూపేణ జనస్య హృది సంస్థితే |
స్వర్గాపవర్గదే దేవి నారాయణి నమోఽస్తు తే ||

మోక్షము ప్రాప్తించుటకు:
త్వం వైష్ణవీ శక్తిరనన్తవీర్యా విశ్వస్య బీజం పరమాసి మాయా |
సమ్మోహితం దేవి సమస్తమేతత్ త్వం వై ప్రసన్నా భువి ముక్తిహేతుః ||

స్వప్నంలో సిద్ధి-అసిద్ధి తెలుసుకొనుటకు:
దుర్గే దేవి నమస్తుభ్యం సర్వకామార్థసాధికే |
మమ సిద్ధిమసిద్ధిం వా స్వప్నే సర్వం ప్రదర్శయ ||