కౌసల్య రాముడికి చేసిన ఆశీర్వచనం

యన్మఙ్గళం సహస్రాక్షే సర్వదేవనమస్కృతే |
వృత్రనాశే సంభవతత్తే భవతు మఙ్గళమ్ || 1 ||
యన్మఙ్గళం సుపర్ణస్య వినతాఽకల్పయత్పురా |
అమృతం ప్రార్థయానస్య తత్తే భవతు మఙ్గళమ్ || 2 ||
మృతోత్పాదనే దైత్యాన్ ఘ్నతో వజ్రధరస్య యత్ |
అదితిర్మఙ్గళం ప్రాదాతత్తే భవతు మఙ్గళమ్ || 3 ||
త్రీన్విక్రమాన్ప్రక్రమతో విష్ణోరమితతేజసః |
యదాసీన్మఙ్గళం రామ తత్తే భవతు మఙ్గళమ్ || 4 ||
ఋతవస్సాగరా ద్వీపా వేదా లోకా దిశశ్చ తే |
మఙ్గళాని మహాబాహో దిశన్తు శుభమఙ్గళాః || 5 ||